కష్టాలు కన్నీళ్లు కలకాలం | Kastaalu kanneellu Song Lyrics - Bro.Suman Lyrics
Singer | Bro.Suman |
కష్టాలు కన్నీళ్లు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా
కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ |2|
నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన |2|
యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు
1.
ప్రేమించానని ప్రాణమే నీవని
నీవులేని జీవితం ఊహించలేనని
చెప్పినవారే మోసంచేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||
2.
స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం
స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని
అని చెప్పినవారే ఒంటరిచేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||
3.
చేయని నేరం చేశావంటు
చేతకాని మనిషివని చులకన చేసి
నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||