Type Here to Get Search Results !

యేసయ్య నాకంటూ ఎవరు లేరాయ్య | Yesayya nakantu evaru lerayya Song Lyrics

యేసయ్య నాకంటూ ఎవరు లేరాయ్య | Yesayya nakantu evaru lerayya Song Lyrics - Rev Fr Shiju Lyrics

Singer Rev Fr Shiju

యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా /2/
నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా//

1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయటచెప్పుకోలేక మనసునేడ్చితి //2//
లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు !
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా//

2. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు ననువీడగ భారమాయెను //2//
లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు!
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా//



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area