Type Here to Get Search Results !

యేసయ్యా నీ మాటలు | Yesayyaa Nee Maatalu Song Lyrics | Old Christian Songs Lyrics

యేసయ్యా నీ మాటలు | Yesayyaa Nee Maatalu Song Lyrics | Old Christian Songs Lyrics

Singer JASON

యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము
నీ వాక్యమే దీపము - నా త్రోవకు వెలుగై యున్నది
యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

Verse 1
కష్టములలో నష్టములలో - వ్యాధులలో నా వేదనలో
ఆదరించును ఆవరించును - తీర్చి దిద్ది సరిచేయును
స్వస్థపరచును లేవనెత్తును - జీవమిచ్చి నడిపించును

యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

Verse 2
కష్టములలో నష్టములలో - వ్యాధులలో నా వేదనలో
ఆదరించును ఆవరించును - తీర్చి దిద్ది సరిచేయును
స్వస్థపరచును లేవనెత్తును - జీవమిచ్చి నడిపించును

యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area