జయం జయం జయం జయం | Jayam Jayam yesulo naaku lyrics - Worship Song Lyrics
Singer | Unknown |
జయం జయం జయం జయం - యేసులో నాకు జయం జయం (2)
Verse 1
విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా - ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా
నీ వాక్యమే నా హృదయములో - నా నోటిలో నుండినా
Verse 2
గొప్ప కొండలు కదిలిపోవును - సరిహద్దులు తొలగిపోవును
అసాధ్యమైనది సాధించెదా - విశ్వాసముతో నేను