Type Here to Get Search Results !

ఏమివ్వగలను యేసయ్యా | Yemivva galanu yesayya Song Lyrics | Telugu Christian Songs Lyrics

ఏమివ్వగలను యేసయ్యా | Yemivva galanu yesayya Song Lyrics | Telugu Christian Songs Lyrics

Singer Unknown

ప| ఏమివ్వగలను యేసయ్యా
నాకున్నదంతా ఇచ్చిన నీ ఋణము తీరునా ||2||


1. పాపము చేత పట్టబడితిని
రోగము చేత కృంగిపోతిని
పాపము కడిగేసి నా రోగము తొలగించి
పాపముకడిగేసినారోగము తొలగించినావయ్యా
||2||ఏమివ్వ||

2. జ్ఞానములేని వాడనైతిని
గర్వము చేత పొంగిపోతిని
జ్ఞానము నాకు నొసగి గర్వము తొలగించి
జ్ఞానము నాకు నొసగి గర్వము తొలగించినావయ్యా
||2|| ఏమివ్వ||

3. శ్రమల చేత కృంగిపోతిని
ఏమిలేని వాడనైతిని
శ్రమలు తొలగించి నాకన్నీ సమకూర్చి
శ్రమలు తొలగించి నాకన్నీ సమకూర్చినావయ్యా
||2|| ఏమివ్వ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area