-->
Type Here to Get Search Results !

ప్రార్థన వలనే పయనము | Prardhana valane payanam Song Lyrics

ప్రార్థన వలనే పయనము | Prardhana Valane Payanam Song Lyrics | Praise and worship lyrics | Mercyme

Pavitramaina Prema
ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం "2"

ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా "2"
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా "2"

1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము "2"
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము"2"
ప్రార్ధనలో పదునైనది పనిచేయ్యకపోవుట అసాధ్యము"2"
"ప్రభువా ప్రార్థన నేర్పయ్యా"

2. ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము"2"
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము "2"
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము "2"
"ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area