నీ కృప లేనిచో | Nee krupa lenicho song lyrics - Ps. Rajendra Babu | Telugu Christian Song Lyrics
Singer | Ps. Rajendra Babu |
నీ కృప లేనిచో ఒక క్షణమైనను
నే నిలువ జాలనో ప్రభు "2"
ప్రతిక్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా "2"
ఈ ఊపిరి నీదేనైయ నీవిచ్చిన దానం నాకు
నా పోషణ నీవెనైయ్య ణా జీవితమంతా నీవే "2"
నిన్ను నే మరతునా మరువనో ప్రభు
నిన్ను నే విడుదునా విడువనో ప్రభు "2"
నా ఐశ్వర్యమంత నీవే ఉంచినావు నీ దయ నాపై
నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై "2"
దాచి ఉంచినావయ్య ఇంత వరకును
నన్ను విడిపోదయ్య నాకున్న నీ కృపా "2"