నాతో మాట్లాడు యేసయ్య | Natho matladu yesayya Song Lyrics - Bro. Sunil Song Lyrics
Singer | Bro. Sunil |
నాతో మాట్లాడు యేసయ్య నాతో నువ్వు రావా యేసయ్యా “2”
నీ శక్తి చాలునయ్యా నీ బలము చాలునయ్యా......
నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా......” 2 “
నాతోమాట్లాడు యేసయ్య నాతో నువ్వు రావా యేసయ్యా“2”“నీశక్తి ”2
1.చీకటిలో ఉన్నపుడు వెలుగును చూపించినావు.....
పాపములో ఉన్నప్పుడు పరిహారం చెల్లించావు...... “2”
నీ ప్రేమను మరువను యేసయ్య....
నీ మాట దాటాను యేసయ్య...... “2” “నీ శక్తి ”2
2.వేదనలో ఉన్నప్పుడు ఓదార్పును చుపేవు
ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపేడేవు “2”
నాతోడువు నీవే యేసయ్య.....
నానీడవు నీవే యేసయ్య.... “2” “నీ శక్తి ”2
3.ఆకలితో ఉన్నప్పుడు నన్ను తృపిపరిచావు
నిందలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు “2”
నాఅమ్మవు నీవే యేసయ్య......
నా నాన్నవు నీవే యేసయ్య..... “2” “నీ శక్తి ”2