Type Here to Get Search Results !

భజియింతుము నిను జగదీశా | Bhajientumu ninu jagadisha Song Lyrics | Old Christian Classical Song Lyrics

భజియింతుము నిను జగదీశా | Bhajientumu ninu jagadisha Song Lyrics - Kanithi Abraham Garu | Old Christian Classical Song Lyrics

Singer Kanithi Abraham Garu

భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము||

విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే (2)
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే (2) ||శరణు||

ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)
నీ భజనలు మా జీవనాధారం
చేకొనవే మా స్తుతి గీతం (2) ||శరణు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area