ఆకాశమందున్న ఆసీనుడా | Akashamandunna Aseenuda Song Lyrics | Telugu Christian Old Songs Lyrics
Singer | Unknown |
ఆకాశమందున్న ఆసీనుడా – నీ తట్టూ కనులెత్తుచున్నాను
నేను నీ తట్టూ కనులెత్తుచున్నాను
1.దారి తప్పిన గొఱ్ఱెను నేను– త్రోవ తెలియక తిరుగుచున్నాను
కరుణించుమా యేసు కాపాడుమా – నీ తట్టూ కనులెత్తుచున్నాను
నేను నీ తట్టూ కనులెత్తుచున్నాను
2.గాయపడిన గొఱ్ఱెను నేను–బాగుచేయుమా పరమ వైద్యుడ
కరుణించుమా యేసు కాపాడుమా – నీ తట్టూ కనులెత్తుచున్నాను
నేను నీ తట్టూ కనులెత్తుచున్నాను
3. పాప ఉబిలో పడియున్నాను – లేవనెత్తుమా శుద్ధిచేయుమా
కరుణించుమా యేసు కాపాడుమా – నీ తట్టూ కనులెత్తుచున్నాను
నేను నీ తట్టూ కనులెత్తుచున్నాను