Type Here to Get Search Results !

ఎలా చెప్పనయ్యా నీ ప్రేమను | Ela Cheppanayya Ne Premanu Song Lyrics | New Christian Songs Telugu

ఎలా చెప్పనయ్యా నీ ప్రేమను | Ela Cheppanayya Ne Premanu Song Lyrics - Prajwil | New Christian Songs Telugu Lyrics

Singer Prajwil

ఎలా చెప్పనయ్యా నీ ప్రేమను నె నెలా తెలుపనయ్యా ని త్యాగము"2"
సృష్టించిన చూపించా -సృష్టి అందము చూపించా
మాటలు వినిపించా- బలియాగము వివరించా"2"
" ఎలా చెప్పనయ్యా"

1.దినుడై భువికొచ్చావనా-జీవపు వాక్యమును విత్తావనా"2"
అది ఏమైనా సరియే-నేనుసిద్ధముగా వున్నా
నాతో మాట్లాడించుమయా "2"
"ఎలా చెప్పనయ్యా"

2.అవమానమును బరియించావనా-మరణపు ముల్లును విరిచావనా"2"
అది ఏమైనా సరియే -నేను సిద్ధముగా ఉన్నా
నాతో మాట్లాడించుమయా "2"
" ఎలా చెప్పనయ్యా"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area