Type Here to Get Search Results !

అడుగడుగునా స్తుతియించనా | Adugaduguna Sthuthiyinchana Song Lyrics | Anjana Sowmya Christian Songs

అడుగడుగునా స్తుతియించనా | Adugaduguna Sthuthiyinchana Song Lyrics | Anjana Sowmya Christian Songs Lyrics

Singer Anjana

పల్లవి : అడుగడుగునా స్తుతియించనా..
ఆరాధనతో సంతృప్తి పరచన ---2

ఏ సమయముకయినా నా స్థితి ఏదయినా ---2
" అడుగడుగునా "

1. ఉదయమునే నిద్రలేచినామయ్య
రేయి పగలు కాపాడే యేసయ్య ---2
పని పాటలలో తోడు ఉంటావయ్య ---2
మరుపులేని మరుపురాని కరుణామయుడా ---2
" అడుగడుగునా "

2. అన్నపానములు నాకు ఇచ్చావయ్య
అవసరాలు నాకెన్నో తీర్చవయ్య ----2
వ్యాధి భాదలందు సేద దీర్చవయ్య ----2
నీ రక్తమే స్వస్థపరిచే ఔషదమయ్య ------2

"అడుగడుగునా "

3. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్య
ఐశ్వర్య సంపదలు కూర్చావయ్య ------2
దిగులు చింతలన్నీ బాపావయ్య ----2
ఏడభాయక కాపాడే దేవుడవయ్య ---2

" అడుగడుగునా "



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area