విజయ గీతము | Vijaya geethamu Song Lyrics - Ps. John Wesly | Hosanna Ministries Song Lyrics
Singer | Ps. John Wesly |
విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2||
పుణరుధానుడ నీవే నా అలాపన
నీకె నా ఆరాధన ||2||
1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
పుటమువేసితివే నీ రూపము చూడ నాలో ||2||
యేసయ్యా నీ తీర్మాణమే
నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో ||2|| విజయ||
2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి
నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో ||2||
యేసయ్య నీ సంకల్పమే
మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది ||2|| విజయ ||
3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించియున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో ||2||
యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె
నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2|| విజయ||