Type Here to Get Search Results !

ఆధారం నీవే యేసయ్యా | Aadharam Neeve Yesayya Song Lyrics | J K Christopher Songs

ఆధారం నీవే యేసయ్యా | Aadharam Neeve Yesayya Song Lyrics - S P Balu | J K Christopher Songs Lyrics

Singer S P Balu

పల్లవి:-
ఆధారం నీవే యేసయ్యా
ఆనందం నీవే మెస్సయ్యా"2"
నా తల్లియూ నీవే నా తండ్రి యు నీవే
నాకున్నది నీవే నేనున్నది నీకే
ఆధారం ... నా ఆనందం
నా కభయం దేవా ప్రతి దినం "2" ఆధారం"

చరణం 1:-
బంధువు లే నన్ను బాధ పరచిన- ఆత్మీయులే నన్ను ఆధరించకపోయినా. "2"
కన్నుల్లో కన్నీరు కదులుతూనే వున్న
హృదయం లో కలహాలు కుదురులేక చేస్తున్న"2" ఆధారం"

చరణం 2:-
అశాంతి నాలో నిలువునా అలుము కుంటున్నా
ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా
భవిష్యత్తే నాలో భయమే రేపుతున్న
బరువైన హృదయం తో నీకై బ్రతుకుతున్న "2" ఆధారం"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area