Type Here to Get Search Results !

వెండి బంగారాల కన్న మిన్న అయినది | Vendi Bangaralakanna Song Lyrics | Akumarthi Daniel Songs Lyrics

వెండి బంగారాల కన్న మిన్న అయినది | Vendi Bangaralakanna Song Lyrics - Akumarthi Daniel Songs Lyrics

Singer Akumarthi Daniel

వెండి బంగారాల కన్న మిన్న అయినది
యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)
లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి||

లోకమునకు వెలుగైన ప్రేమ
లోకమును వెలిగించిన ప్రేమ (2)
లోకులకై కరిగిపోయిన ప్రేమ
లోకాన్ని జయించిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||

ఏ స్థితికైనా చాలిన ప్రేమ
నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)
నీకు బదులు మరణించిన ప్రేమ
చిర జీవము నీకొసగిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.