Type Here to Get Search Results !

యేసుని ప్రేమ బహు కమ్మనైనది | Yesuni Prema Bahu Kamaninadi Song Lyrics | Sunday School Song Lyrics

యేసుని ప్రేమ బహు కమ్మనైనది | Yesuni Prema Bahu Kamaninadi Song Lyrics | Sunday School Song Lyrics

Singer Children

యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే
భలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా - 2 || యేసుని ||

1. ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారు
ఆహా ఓహో అన్నారు || భలే ||

2. కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగి
ఆహా ఓహో అన్నారు || భలే ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area