Type Here to Get Search Results !

ప్రేమ అనే మాయలో చిక్కున్న సోదరి | Prema ane mayalo chikukuna sodari jesus song | Calvary Ministries Songs

ప్రేమ అనే మాయలో చిక్కున్న సోదరి | prema ane mayalo chikukuna sodari jesus song - Dr. Satish Kumar Lyrics

Singer Dr. Satish Kumar

ప్రేమ అనే మాయలో చిక్కున్న సోదరి (సోదర)
కన్నావారి కలలకు దూరమై కష్టాల కదలిలో చేరువై ||2||

1.తల్లితండ్రులు కలలు కని రెక్కలు ముక్కలు చేసుకొని ||2||
రక్తము చెమటగా మార్చుకొని నీ పైన ఆశలు పెట్టుకొని
నిన్ను చదివిస్తే పట్టణం పంపిస్తే - ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి ||2||
||కన్నవారి||

2.ప్రభు ప్రేమను వదులుకొని ఈ లోక ఆశలు హత్తుకొని ||2||
యేస్సయ్య క్షమను వలదని దేవుని పిలుపును కాదని
నీవు జీవిస్తే తనువుని చాలిస్తే-నరకము చేరుకొని అగ్నిలో కూరుకొని
కొన్నతండ్రి కలలకు దూరమై కష్టాలకడలిలో చేరువై ||ప్రేమ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area