నేనెరుగుదును ఒక స్నేహితుని | Nenerugudunu oka snehithuni song lyrics - Bro. J.D Paul | Old Christian Song Lyrics
Singer | Bro. J.D Paul |
నేనెరుగుదును ఒక స్నేహితుని
అతడెంతో పరిశుద్ధుడు
ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ
కారణ భూతుడు (2)
అతడే యేసుడు… అతడే యేసుడు (2) ||నేనెరుగుదును||
చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2)
వెలుగు కలుగజేసే – జీవన జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును||
దీన దరిద్రులకు - కడుహీన పాపులకు (2)
శాంతి కలుగజేసే – రక్షణకర్త యేసే (2) ||నేనెరుగుదును||