Type Here to Get Search Results !

నీవే నన్ను కోరుకున్నావు | Neeve nannu korukunnavu song lyrics | Calvary Temple Songs | Dr. Sathish Kumar Lyrics

నీవే నన్ను కోరుకున్నావు | Neeve nannu korukunnavu song lyrics | Calvary Temple Songs - Dr. Sathish Kumar Lyrics

Singer Dr. Sathish Kumar

నీవే నన్ను కోరుకున్నావు
నీవే నన్ను చేరుకున్నావు
నీవే నన్ను విడిపించావు
నీవే నన్ను విడువనన్నావు ||2||

నీ ప్రేమొక వింతయ్యా - ఊహకందదు యేసయ్యా
ఎంత ప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా ||నీవే నన్ను||



1.నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు
నీ కృపలో నన్ను కనికరించావు
నీ రాజ్యములో నను దాచి వుంచావు
నీ స్వాస్థ్యముగా నన్ను మార్చివేసావు ||నీ ప్రేమొక ||


2.నీ వాక్యముతో నన్ను శుద్ధి చేసావు
నీ రక్తముతో నన్ను కడిగి వేసావు
నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు
నీ ఆత్మతో నన్ను నింపి వేసావు ||నీ ప్రేమొక ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area