Type Here to Get Search Results !

నీ కృపను గూర్చి నే పాడెదా | nee krupanu gurchi ne padedha lyrics | Calvary Temple Songs Lyrics | Anoop Rubens Songs

నీ కృపను గూర్చి నే పాడెదా | nee krupanu gurchi ne padedha lyrics| Calvary Temple Songs Lyrics

Singer Unknown

నీ కృపను గూర్చి నే పాడెదా
నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2)
నిత్యము నే పాడెదా - నా ప్రభుని కొనియాడెదా (2)
మహిమ ఘనతా - ప్రభావము చెల్లించెదా (2) " నీ కృపను"

1) ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా
నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2)
నా యేసు నాకుండగా - నా క్రీస్తే నా అండగా (2)
భయమా దిగులా మనసా నీకేలా (2) " నీ కృపను"

2) వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించినా
మరణమై బలియాగమై నన్ను విడిపించినా (2)
నా యేసు నాకుండగా - నా క్రీస్తే నా అండగా (2)
భయమా దిగులా - మనసా నీకేలా (2) " నీ కృపను"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area