Type Here to Get Search Results !

Naatho Maatladumayya | నాతో మాట్లాడుమయ్యా | Dr Sathish Kumar Songs

Naatho Maatladumayya | నాతో మాట్లాడుమయ్యా | Dr Sathish Kumar Songs - Dr. Sathish Kumar Lyrics

Singer Anoop Rubens

నాతో మాట్లాడుమయ్యా - నన్ను దర్శించుమయ్యనీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా
నాతో మాట్లాడుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....

కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకూ నను చేర్చుమయ్యా
కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....

నావారే నన్ను నిందించు వేళ - నను విడిచి పోబోకుమయ్యా
ఆదరణ నాకు - కరువైన వేళ - దరి చేరి ఒదార్చుమయ్యా
నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై
నిత్యము నను నడిపించుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....

నా కాలు జారి తొట్రిల్లు వేళ - చేజార్చి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను - బంధించు వేళ - నను చేరి విడిపించుమయ్యా
నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో
నిత్యము నను నడిపించుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area