Type Here to Get Search Results !

ధవళవర్ణుడా – రత్నవర్ణుడా | Dhavalavarnuda Song Lyrics | Pastor Praveen

ధవళవర్ణుడా – రత్నవర్ణుడా | Dhavalavarnuda Song Lyrics | Pastor Praveen - Ps, Praveen Lyrics

Singer Ps, Praveen

ధవళవర్ణుడా – రత్నవర్ణుడా
పదివేలలో అతి ప్రియుడా – అతికాంక్షనీయుడా
ఎందుకయ్య మాపై ప్రేమ – ఎందుకయ్య మాపై కరుణ

1. ఘోరపాపి నైన నన్ను లోకమంత వెలివేసినా
అనాధగా ఉన్న నన్ను ఆప్తులంత దూషించగా
నీ ప్రేమ నన్నాదుకొని – నీ కరుణ నన్నోదార్చెను

2. గాయములతో ఉన్న నన్ను – స్నేహితులే గాయపర్చగా
రక్తములో ఉన్న నన్ను – బంధువులే వెలివేసినా
నీ రక్తములో నను కడిగి – నీ స్వారూప్యము నాకిచ్చితివా

3.అర్హతలేని నన్ను నీవు – అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు – నిర్దోషిగా చేసితివి
నీ సేవలో నను వాడుకొని – నీ నిత్య రాజ్యము చేర్చితివి



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area