Type Here to Get Search Results !

ఎవరో నన్నిలా మార్చినది | Evaro nannila Song Lyrics | Hosanna Ministries | Telugu Christian Songs

ఎవరో నన్నిలా మార్చినది | Evaro nannila Song Lyrics - Sis. Sreshta | Hosanna Ministries | Telugu Christian Songs Lyrics

Singer Sis. Sreshta

ఎవరో నన్నిలా మార్చినది -
యెడబాయని కృప చూపినది
ఎవరూ చూపని అనురాగమున -
ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది -ఇంకెవరూ
ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ -
మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ

1. దేహమే దేవుని ఆలయమేనని -
దేవుని ఆత్మకు నిలయము నేనని
మలినము కడిగి ఆత్మతోనింపి -
సమముద్రించి శుద్ధహృదయము
కలిగించినది రాకడ కొరకే
||ఇదే కదా||
2. మార్గము తెలియక మౌనము వీడక -
వేదన కలిగిన నను విడనాడక
ప్రేమతో చేరి గమ్యము చూపి -
ఒంటరి చేయక జంటగ నిలచి
వేదన బాధలు తొలగించినది
||ఇదే కదా||
3. చీకటికమ్మిన చెలిమివాకిట -
చెదరిన మనస్సుతో ఒంటరినై
సత్యము నమ్మక మమతమ వీడి -
ఎన్నడు ప్రభుని స్వరమును వినక
శిలగా మారిన నను మార్చినది
||ఇదే కదా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area