Type Here to Get Search Results !

ఆరాధన అధిక స్తోత్రము | Adhika Sthothramu Song Lyrics | Worship Songs Lyrics | Christian Songs Lyrics

ఆరాధన అధిక స్తోత్రము | Adhika Sthothramu Song Lyrics | Christian Songs Lyrics

Singer Unknown

ఆరాధన అధిక స్తోత్రము (2)
నా యేసుకే నేనర్పింతును (2)
నా యేసుకే నా సమస్తము (2)

పరమ దూత సైన్యము
నిన్ను కోరి స్తుతింపగా (2)
వేనోళ్ళతో నే పాడెదన్ (2)
నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన||

కరుణ ధార రుధిరము
నన్ను తాకి ప్రవహింపగా (2)
నా పాపమంతయు తొలగిపోయెను (2)
నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.