Type Here to Get Search Results !

ప్రార్ధన వినెడి పావనుడా | Prardhana vinedi | Telugu Christian Songs Lyrics

ప్రార్ధన వినెడి పావనుడా | Prardhana vinedi - Dr. N Jaypaul | Telugu Christian Songs Lyrics

Singer Dr. N Jaypaul

ప్రార్ధన వినెడి పావనుడా – ప్రార్ధన మాకు నేర్పుమయా ..ప్రార్ధన..

1. శ్రేష్ఠమైన భావము గూర్చి – శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..

2. పరమ దేవుడవని తెలిసి – కరము లెత్తి జంటగ మోడ్చి = శిరమును
వంచి సరిగమ వేడిన – సుంకరి ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..

3. దినదినంబు చేసిన సేవ – దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు
దిటముగ కొండను – చేసిన ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..

4. శత్రుమూక నిను చుట్టుకొని – సిలువపై నిను జంపగను
శాంతముతో నీ – శత్రుల బ్రోవగ – సలిపిన ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area