నా హృదయమంతా నీవే | Naa Hrudayamantha Neeve - Sis. Blessy | Telugu Christian Songs Lyrics
	
	
నా హృదయమంతా నీవే
నా జీవితమంతా నీవే
నా రూపమంత నీవే యేసు
నా ద్యానమంత నీవే క్రీస్తు
                    (నా హృదయమంత)
నా మార్గమును సారాలము చేసేవాడవు నీవే
నా దుక్కమును తుడిచేటి స్నేహితుడు నీవే..( 2)
ఈ శూన్యమును వీలుగుగా మార్చవాడవు నీవే
నా ప్రాణమును రక్షించి
నజరేదవు నీవే.(.2)
నా యుద్ధములు కడగముగా వుండేవాడవు నీవే
నిరంతరమ్ తొడుగ నాకు వుండేవాడవు నీవే
ఈ ఆత్మను శుద్దిగా చేసిన వాడవు నీవే
నీ ప్రేమతో నను పిలిచిన ప్రాణప్రియుడవు నీవే...
        (నా హృదయమంత)
Lyrics in English:
Naaa hrudayamantha neeve
Naa    jivithamantha      neeve
Naa    ruupamantha nive yesu
Naa     dyanamantha nive kristhu
                    ( Naa hrudayamantha )
Naa margamunu saraaalamu chesevadavu nive 
Naa dukkamunu thudicheti snehithudavu nive..( 2)
Ee shunyamunu veeluguga marchavadavu nive 
Naa pranamunu rakhshinchi
Najaredavu nive.(.2)
Naa yuddhamulu kadgamuga vundevadavu nive
Nirantharam thoduga  naku vundevadavu niveee
Ee aathamanu shuddiga chesina vadavu nive
Nee prematho nanu pilichina pranapriyudavu neeve...
        ( Naa hrudayamantha )
