పాడెద దేవా - నీ కృపలన్ | Padeda deva nee krupalan song lyrics - Sis.R.Prasanna |SONGS OF ZION Lyrics

Singer | Sis.R.Prasanna |
పల్లవి: పాడెద దేవా - నీ కృపలన్
నూతన గీతములన్ -
స్తోత్రము చెల్లింతున్
స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)
1. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి (2)
ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి
ఈ దీనుని బ్రోచితివి - 2 || పాడెద దేవా ||
2. అన్యుడనై నిన్ను ఎరుగక యున్నాను ధన్యుని చేసితివి
ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి
కృప వరముల నొసగితివి - 2 || పాడెద దేవా ||