ఎన్నిక లేని నాపై | Ennika leni napai Song Lyrics - Bro. Nissy John Songs Lyrics

Singer | Bro. Nissy John |
ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు
ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు
నీకే నీకే నీకే పాదాభివందనం
నీకే నీకే నీకే స్తోత్రాభివందనం
// ఎన్నిక //
1. బాధల నుండి బందకము నుండి
నన్ను విమోచించినావు
ఎన్నడు తరగని ఆనందం
నాకు దయ చేసినావు
ఏమిచ్చి నీ రుణం నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను
నీకే నీకే నీకే పాదాభివందనం
నీకే నీకే నీకే స్తోత్రాభివందనం
//ఎన్నిక//
2. పాపము నుండి మరణము నుండి
నన్ను తప్పించినావు
ఎవ్వరు చూపని మమకారం
నాకు రుచి చూపినావు
ఏమిచ్చి నీ రుణం నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించసు
నీకే నీకే నీకే పాదాభివందనం
నీకే నీకే నీకే స్తోత్రాభివందనం
//ఎన్నిక//