నిను పోలిన వారెవరూ | Ninu polina varevaru lyrics - Benny | Christian worship songs
Singer | Benny |
నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా
నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య
Elshaddai ఆరాధన
Elohim ఆరాధన
Adonai ఆరాధన
Yeshua ఆరాధన
Elshaddai ఆరాధన
Elohim ఆరాధన
Adonai ఆరాధన
Yeshua ఆరాధన
క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య
క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య
Elshaddai ఆరాధన
Elohim ఆరాధన
Adonai ఆరాధన
Yeshua ఆరాధన
Elshaddai ఆరాధన
Elohim ఆరాధన
Adonai ఆరాధన
Yeshua ఆరాధన
మరణపు మార్గమందు నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య
మరణపు మార్గమందు నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య
Elshaddai ఆరాధన
Elohim ఆరాధన
Adonai ఆరాధన
Yeshua ఆరాధన
Elshaddai ఆరాధన
Elohim ఆరాధన
Adonai ఆరాధన
Yeshua ఆరాధన
Elshaddai నీకే ఆరాధన
Elohim ఆరాధన
Adonai ఆరాధన
Yeshua Yeshua
Elshaddai ఆరాధన
Elohim ఆరాధన
Adonai Adonai Adonai ఆరాధన