Type Here to Get Search Results !

పరమ జీవము నాకునివ్వ | Parama jeevamu naaku nivva song lyrics | Jesus Songs

పరమ జీవము నాకునివ్వ | Parama jeevamu naaku nivva song lyrics - Dr. Jay Paul | Jesus Song Lyrics

Singer Dr. Jay Paul

పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము నన్ను నడిపించును- మరల వచ్చి యేసు కొనిపోవును

యేసు చాలును – హల్లెలూయ హల్లెలూయ (2)
ఏ సమయమైన ఏ స్తితికైనా
నా జీవితములోయేసు చాలును

1. సాతాను శోధన లధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్లేదను
లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్లేదను || యేసు ||

2. పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత
నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను
కాపాడును || యేసు ||

3. నరులెల్లరు నను విడచిననూ – శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడచినను || యేసు ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area