నీతో నేను నడవాలనీ | Neetho nenu naduvalani lyrics - Keeravani | Jesus Song Lyrics
Singer | Keeravani |
నీతో నేను నడవాలనీ నీతో కలిసి వుండాలని
ఆశయ్య చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ||2||
1॰
నడవలేక నేను ఈ లోకయాత్రలో }
బహూ బలహీనుడనైతినయ్య }॥2॥
నా చేయిపట్టి నీతో నన్ను }
నడిపించుమయ్యా నా యేసయ్యా }॥2॥
నీతో నడవాలని నీతో వుండాలని
చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ॥ఆశయ్యా॥
2॰
సౌలును పౌలుగా మార్చిన నాగొప్ప దేవుడా ॥2॥
నీలో ప్రేమ నాలోనింపి }
నీలా నన్ను నీవు మార్చుమయ్యా }॥2॥
నీలా వుండాలని నీతో వుండాలని చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా ॥ఆశయ్యా॥