నీవుంటే చాలు నాకు యేసయ్య | NEEVUNTE CHALU NAAKU YESAIAH SONG LYRICS - Sowmya | Telugu Christian Songs Lyrics

Singer | Sowmya |
నీవుంటే చాలు నాకు యేసయ్య
బ్రతుకంత హాయిగా గడిపేదనేనయ్య
ఆదరించువాడవు - అదుకొనువాడవు
స్వేచ్ఛనిచ్చువాడవు సేదతీర్చువాడవు
బలహీన సమయములో నా కృప చాలంటివి
విశ్వసించిన చాలు విజయంబు మీదంటివి
నా హృదయమే నీ అలయమని అంటివి
నాలోని నివచించే గొప్పవానిగా ఉంటివి
లోకాంతము వరకు నను విడువను అంటివి
ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి