నీ సన్నిధిలో సంతోషము | Nee sannidhilo lyrics - Bro John Erry | Telugu Christian Song Lyrics

Singer | Bro John Erry |
నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము (2)
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్రము
యేసయ్యా యేసయ్యా...(3) (నీ సన్నిధిలో)
నీలోనే నేనుంటాను - నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను
(2) (యేసయ్యా)
నాలో నీవు - నీలో నేను
నా కొరకే నీవు - నీ కొరకే నేను (2)
ఇక భయమే లేదు - దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు (2) (యేసయ్యా)