నా ప్రాణమా | Na pranama song lyrics - Bro KY Ratnam | Jesus Song Lyrics
Singer | Bro KY Ratnam |
నా ప్రాణమా యేసయ్య...
నా ధ్యానమా యేసయ్య...
ప:
నా ప్రాణమా నీకె వందనం
నా స్నేహమా నీకే స్తోత్రము - 2
నిను నే కీర్తింతును - మనసారా ధ్యానింతును - 2
హల్లెలూయా హల్లెలూయా హల్లేలూయా
హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య || నా ప్రాణమా ||
నిను విడచి వుండలేనయ్య నా దేవా
క్షణమైనా బ్రతుకలేనయ్య - 2
1 .
సర్వభూమికి మహా రాజా నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధుడా - 2
సమస్త భూజనుల స్తోత్రములపై ఆసీనుడా - 2
మోకరించి ప్రణుతింతును - 2
హల్లెలూయా హల్లెలూయా హల్లేలూయా
హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య || నా ప్రాణమా ||
2 .
మహిమకలిగిన లోకంలో నేవే రారాజువు
నీ మహిమతో నను నింపిన సర్వ శక్తుడవు - 2
వేవేల దూతలతో పొగడబడుతున్న ఆరాద్యుడా - 2
మోకరించి ప్రణుతింతును - 2
హల్లెలూయా హల్లెలూయా హల్లేలూయా
హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య || నా ప్రాణమా ||