Type Here to Get Search Results !

నాలో నీవుండవా యేసయ్య | Nalo neevundava yesayya | Jesus songs lyrics in telugu

నాలో నీవుండవా యేసయ్య | Nalo neevundava yesayya - Sireesha | Jesus songs lyrics in telugu

Singer Sireesha

నాలో నీవుండవా యేసయ్య.....
నీలో నన్నుంచవా మెస్సయ్యా...ఆ....
నాలో నీవుండి - నీలో నన్నుంచి ""2""
నన్ను ఫలియింప నియ్యవా.. ఆ....
**నాలో నువ్వుండవా యేసయ్య.....*

చరణం :-

నీ ప్రేమకై హృదయము కలవర పడేంతగా..
మారిందా ప్రాణము నిన్నే స్తుతించగా.. యేసయ్య""2"
తండ్రి నీ బాహుళ్యము - తండ్రి నీ కృపా సన్నిధి ""2""
నాకు తోడుంచి నడిపించ వా.. ఆ.... అ.
*నాలో నీవుండవా యేసయ్య.....**

చరణం :-

నీ వాక్యమే మార్గమై పరముకు నను చేర్చదా...
నా ధన్యత నీ నామ ఘనతను ప్రకటించుట.. యేసయ్య ""2""
తండ్రి నీ నిత్య జీవము - పరలోక సాన్నిత్యము ""2""
నాకు బహుమానమియ్యవా.. ఆ.. అ.
*నాలో నీవుండవా యేసయ్య.....**



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.