Type Here to Get Search Results !

ఎంతో సుందరుడమ్మ | Entho Sundarudamma | Telugu Christian Songs Lyrics | Jesus songs telugu

ఎంతో సుందరుడమ్మ | Entho Sundarudamma - Ps. Parishuddarao | Telugu Christian Songs Lyrics | Jesus songs telugu

Singer Ps. Parishuddarao

పల్లవి. ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను

1 ధవళవర్ణుడు - రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు-ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు
అవలీలగానతని గుర్తింపగలనమ్మా 2.

2కురులునొక్కులు కలిగి - స్పురద్రూపియగు విభుడు మరులు
మనసున నింపు మహనీయుడాతండు సిరులుకురిపించెను
శ్రీదేవ తనయుండు విరబూయు పరలోక షారోను విరజాజి

3. పాలతో కడిగిన నయనాలుగలవాడు విలువగురతనాలవలె
పొదిగిన కనులు కలుషము కడిగిన-కమలాల, కనుదోయి విలువైన చూపొసగె వరమేరితనయుండు

4 అతడతి కాంక్షణీయుండు-
రాయుండు అతడే నాప్రియుడు అతడే నా హితుడు ఆతని నోరతి మధురంబు మధురంబు ఆతని పలువరస ముత్యాల సరివరుస



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area