Type Here to Get Search Results !

కృపా సత్య సంపూర్ణుడా - Krupa satya sampurnuda song lyrics- Jesus Songs Telugu Lyrics

కృపా సత్య సంపూర్ణుడా - Krupa satya sampurnuda song lyrics - Jesus Songs Telugu Lyrics

Singer Betty Sandesh

కృపా సత్య సంపూర్ణుడా -1
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ...
మహనీయుడవు నీవేనయా ...

ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2|| కృపా ||

నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2|| కృపా ||

నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే -2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.