ఇదే కృపా కాలమిది - క్షమాపణ దొరుకునది - Telugu Christian Songs Lyrics
Singer | Telugu Christian Songs |
ఇదే కృపా కాలమిది - క్షమాపణ దొరుకునది(2)
ఒక్క క్షణమైనా నిను వీడనీకు ప్రభు-
ఒక్క క్షణమైనా నన్ను జారనీకు ప్రభు. ౹౹ ఇదే కృపా ౹౹
1. నీ చిత్తము తెలిసికొనుటకు - నిన్నే నేను చూచుటకు (2)
నీ నోటి మాట వినుటకు (2) - నిన్నే నేను ప్రకటించుటకు
౹౹ ఇదే కృపా ౹౹
2. నీ సువార్తకు నా సాక్ష్యమును - నీ సేవలో నా పరుగునూ (2)
నీ పరిచర్యలో నా ప్రాణమును(2) - నీకై తుధముట్టించుటకు
౹౹ ఇదే కృపా ౹౹