Type Here to Get Search Results !

యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి | Yehovaa Naa Kaapari | Praise and Worship Songs Lyrics

యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి - Betty Sandesh - Praise and Worship Songs Lyrics

Singer Betty Sandesh

యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి
నాకు లేమి లేదు – (2)
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా||

పచ్చికగల చోట్ల
నన్ను పరుండజేయును (2)
శాంతికరమగు జలముల కడకు
నన్ను నడిపించును (2) ||లోయలలో||

గాఢాంధకారపు లోయలలో
సంచరించినను (2)
అపాయమేమియు కలుగదు నాకు
నీవు తోడుండగా (2) ||లోయలలో||

తన నామమున్ బట్టి
నన్ను నీతి మార్గములో (2)
త్రోవ చూపి నడిపించును
సేదదీర్చును (2) ||లోయలలో||

చిరకాలము నేను
యెహోవా సన్నిధిలో (2)
నివాసమొందెదను నేను
నిత్యము స్తుతియింతును (2) ||లోయలలో||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area