Type Here to Get Search Results !

వివాహమన్నది పవిత్రమైనది - Vivaahamannadi Pavithramainadi - Telugu Christian Marriage Song Lyrics

వివాహమన్నది పవిత్రమైనది - Mano and Sindu Lyrics

Singer Mano and Sindu

వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)

ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) ||వివాహమన్నది||

ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) ||వివాహమన్నది||

దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2) ||వివాహమన్నది||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.