నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు | Ninne preminthunu lyrics | Blessy Wesly | Worship Songs Lyrics
Singer | Blessy Wesly |
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా
నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||