నీకే నా ఆరాధనా .... | - Starry Angelina - Praise and Worship Songs Lyrics
Singer | Starry Angelina |
నీకే నా ఆరాధనా .... |
నీకే ఆరాధన ............2)
యుగములకు తరతరములకు మహిమా ప్రభావము ( 2 )
నీకే యేసయ్య ........ ( 2 )
నిన్న నేడు రేపు కూడా మారనివాడవు .... ( 2 ) యప్పటికి నీ ఏకరితిగా వుండువాడవు ..... ( 2 ) నీకే నా ఆరాధనా ...
ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును ....(2).. ఎప్పటికినీ నిన్ను మాత్రమే నే సేవింతును ..... ( 2 )
నీకేనా ఆరాధనా ....
నీ రాకడలో నిను చేరు భాగ్యం నాకు దయ చేయుమా ... ( 2 )
ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కి యుంచుమా (2) . నీకే నా ఆరాధనా .....