Type Here to Get Search Results !

యేసు రాజా నీకే ఈ స్తుతి ఆరాధన - Yesu Raajaa Neeke - Praise and Worship Songs Lyrics

యేసు రాజా నీకే ఈ స్తుతి ఆరాధన - Chakravarthi- Praise and Worship Songs Lyrics

Singer Chakravarthi

యేసు రాజా నీకే
ఈ స్తుతి ఆరాధన
నా యేసు రాజా నీకే
నా స్తుతి సంకీర్తన
ఆరాధన స్తుతి ఆరాధన
సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ (2) ||యేసు||

నీ మాటలో కరుణ
నీ చూపులో ఆదరణ
నీ ప్రేమలో రక్షణ
నీ కుడి చేతిలో దీవెన (2)
నీతోనే నిత్యానుబంధము
నీవే నా జీవిత గమ్యము (2) ||ఆరాధన||

జలములలో నే వెళ్లినా
అగ్నిలో నడిచినా
సుడి గాలులే ఎదురైనా
పెను తుఫానే చెలరేగినా (2)
నీ నామమే నను ధైర్యపరచును
నీ మాటలే నన్నాదరించును (2) ||ఆరాధన||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area