Type Here to Get Search Results !

ఆరాధించెదను నిన్ను- Aradhinchedanu ninnu naa yesayya - Praise and Worship Songs Lyrics

ఆరాధించెదను నిన్ను - క్రిపాల్ మోహన్ - Praise and Worship Songs Lyrics

Singer క్రిపాల్ మోహన్

ఆరాధించెదను నిన్ను
నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను||

నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె (2)
జీవిత కాలమంతా
నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను||

చింతలన్ని కలిగిననూ
నిందలన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను
నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area