-->
Type Here to Get Search Results !

ఆరాధన అధిక స్తోత్రము - Aaraadhana Adhika Sthothramu - Praise and Worship Songs Lyrics

Top Post Ad

ఆరాధన అధిక స్తోత్రము - Akumarthi Daniel - Praise and Worship Songs Lyrics

Singer Akumarthi Daniel
Song Writer Akumarthi Daniel

ఆరాధన అధిక స్తోత్రము (2)
నా యేసుకే నేనర్పింతును (2)
నా యేసుకే నా సమస్తము (2)

పరమ దూత సైన్యము
నిన్ను కోరి స్తుతింపగా (2)
వేనోళ్ళతో నే పాడెదన్ (2)
నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన||

కరుణ ధార రుధిరము
నన్ను తాకి ప్రవహింపగా (2)
నా పాపమంతయు తొలగిపోయెను (2)
నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||



Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area