ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే - Sami Symphony Paul - Praise and Worship Songs Lyrics
Singer | Sami Symphony Paul |
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే
నీ చిత్తమునే చేసెద – నీ మార్గములోనే నడిచెద
నీ సన్నిధిలోనే నిలచెద – నిను వెంబడించెద "2"
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే "2"
1. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్
చూచుచు నే నడచెద – అన్ని వేళలా ||2||
2. గాలి నీరు అగ్నియు – నీ అద్భుత మాటకు
లోబడుచునే ఉన్నవి – అన్నివేళలా ||2||