Type Here to Get Search Results !

వ్రేలాడుచున్నావా ? అల్లాడుచున్నావా | Vrelaadu Chunnavaa| Good Friday Song Lyrics

వ్రేలాడుచున్నావా ? అల్లాడుచున్నావా - Thota Padmasri |Good Friday SongLyrics

Singer Thota Padmasri
Tune Padaala Suresh Babu
Music Rajanand
Song Writer Padaala Suresh Babu

పల్లవి:
వ్రేలాడుచున్నావా ?
అల్లాడుచున్నావా " 2 " ?
నే' చేసిన పాపానికై
నాలో దాగిన దోషానికై " 2 "
అల్లాడుచున్నావా ?
విలవిలలాడుచున్నావా ? " 2 "
" వ్రేలాడుచున్నవా"

చరణం 1.
నిను కృంగదీసిన నా హృదయము
నిను మోసపరచిన నా పాపము " 2 "
నాకై చూపిన నీ సహనము
చేజార్చుకున్నాను నీ ప్రేమను " 2 "
అల్లాడుచున్నావా ?
విలవిలలాడుచున్నావా ? " 2 "
" వ్రేలాడుచున్నవా"

చరణం 2.
నాకై నీవు చేసిన ఈ యాగము
పరిశుద్ధ పరచెను నీ రక్తము " 2 "
నీ గాయములు రేపిన నా దోషము
నాకై సిలువలో విడిచిన నీ ప్రాణము " 2 "
అల్లాడుచున్నావా ?
విలవిలలాడుచున్నావా ? " 2 "
" వ్రేలాడుచున్నవా"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area