Type Here to Get Search Results !

విలువైన రక్తం చిందించితివా | Viluvaina Raktam Chindinchitiva | Good Friday Song Lyrics

విలువైన రక్తం చిందించితివా - Sis. Jemima Good Friday Telugu Song Lyrics

Singer Sis. Jemima

పల్లవి:
విలువైన రక్తం చిందించితివా కలుషంబులను మోసితివా -2
ఎనలేని ప్రేమ నాపైన చూపి నాకోసం బలిఅయితివా -2
ఎందుకో నన్నింతగా ప్రేమించితివో యేసయ్య - 2
విలువైన రక్తం చిందించితివా కలుషంబులను మోసితివా
విలువైన రక్తం చిందించితివా కలుషంబులను భాపితివా

చరణం1.
నీ రక్తము కంటే విలువగా నను ఎంచితివా యేసయ్య
నీ దేహము కంటే మిన్నగా నను ప్రేమించితివా దేవా
నలిగావు నాకై విరిగావు నాకై -2
నాకోసం బలిఅయితివా -2

ఎందుకో నన్నింతగా ప్రేమించితివో యేసయ్య - 2
విలువైన రక్తం చిందించితివా కలుషంబులను మోసితివా
విలువైన రక్తం చిందించితివా కలుషంబులను భాపితివా

చరణం2.
నశియించిపోతున్న నన్ను నీవు వెదకి రక్షించితివా
నా పాపమంతయు కడిగి నీసొత్తుగా నను చేసితివా
నా వేదనంత నా భారమంతా -2
నీవే భరియించితివా -2

ఎందుకో నన్నింతగా ప్రేమించితివో యేసయ్య - 2
విలువైన రక్తం చిందించితివా కలుషంబులను మోసితివా
విలువైన రక్తం చిందించితివా కలుషంబులను భాపితివా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area