వర్ణించలేనయ్య , ఊహించలేనయ్య - Jonah Samuel-Latest Good Friday Telugu Christain Songs Lyrics
Singer | Jonah Samuel |
Music | Jonah Samuel |
Song Writer | Rev.David Vijayaraju.G |
పల్లవి :
వర్ణించలేనయ్య , ఊహించలేనయ్య సిలువలో నాకై నీ త్యాగం సొగసైన నీ రూపం, సిలువలో ఎదయ్యా నీకె న్ని భాదలు యెసయ్య ....
నేనే కారణం - నీ ప్రేమే కారణం , నా పాపం , శాపం , భాపిన యెసయ్యా నేనే కారణం - నీ ప్రేమే కారణం, నా కోసం చేసిన త్యాగం నీ యాగం ... వర్ణించలేనయ్య , ఊహించలేనయ్య సిలువలో నాకై నీ త్యాగం సొగసైన నీ రూపం, సిలువలో ఎదయ్యా నీకె న్ని భాదలు యెసయ్య ....
చరణం1.
ఎన్నికేలేనివారు - గేళిచేశారు నిన్ను అర్హతే లేనివారు - అపహసించారు నిన్ను [2]
బాధించినా నిన్ను - వేధించినా నిన్ను , సాహియించి భరియించావయ్యా
విలువైన నీ రుధిరం - వెలలేని నాకోసం , సిలువలో కార్చావేసయ్యా
నేనే కారణం - నీ ప్రేమే కారణం , నా పాపం , శాపం , భాపిన యెసయ్యా నేనే కారణం - నీ ప్రేమే కారణం, నా కోసం చేసిన త్యాగం నీ యాగం ...

చరణం2.
సుకుమారమైన దేహం - భూమిలా ధున్నబడగా
మౌనిగా ఉండినావే - మరణమే ఓర్చినావే [2]
కొరడాలతో నిన్ను - అరచేతులతో నిన్ను , హింసించినారు యెసయ్యా

- Jonah Samuel Lyrics