మన మార్గము - సత్య జీవము - నిత్యుడేసు - Dr. Jayasudha - Good Friday Song Lyrics
Singer | Dr. Jayasudha |
Music | Gifton Elias |
Song Writer | Rev. G. Andrews |
చరణం 1:
మన మార్గము - సత్య జీవము - నిత్యుడేసు
మన పాపం కొరకు - బలి అయ్యాడు సిలువలో
అవమానము - అన్యాయము - భరించెను
ఇదేమి న్యాయం - నీతిమంతుని బలియాగం
పల్లవి 1:
సురూపము లేదు – సొగసైనను లేదు
బాధింప బడినను – బదులు పలుకలేదు
నా కోసమే ప్రభు – బలియైతివే
నీ ప్రేమకు నేను – ఏమి ఇత్తును
చరణం 2:
పాప రహితుడా – పరమ పావన యేసు
పరలోకము నుండి దిగివచ్చావు మా కోసం
గమనించలేదే - ఈ పాపి హృదయం
ఎంత త్యాగమో - ఈ సిలువ యాగం
పల్లవి 2:
నీవు బరించిన – దెబ్బల చేత
స్వస్థతను నాకు – కలుగ చేస్తివి
నా పాప భారం – మోయుచున్నవు
దేవుని గొర్రెపిల్ల – నీకు వందనం
Song Lyric:
Stanza 1:
Mana Maargamu - satya jeevamu – Nithyudesu
Mana paapam koraku – bali ayyadu siluvalo
Avamaanamu - anyaayamu – bharinchenu
Idemi nyaayam – neethimanthuni baliyaagam || 2 ||
Chorus 1:
Surupamu ledhu – sogasainanu ledhu
Baadhimpa badinanu – badhulu palukaledhu
Naa kosame prabhu – Baliyaithive
Nee premaku nenu – Yemi ithunu || 2 ||
Stanza 2:
Paapa rahithuda – parama paavana yesu
Paralokamu nundi digivachavu maa kosam
Gamaninchaledey – ee paapi hrudayam
Entha thyaagamo – ee siluva yaagam || 2 ||
Chorus 2:
Neevu bharinchina – debbala chetha
Swasthathanu naaku – kaluga chestivi
Naa paapa bhaaram – Moyuchunnavu
Devuni gorrepilla – Neeku Vandanam || 2 ||